11, మే 2022, బుధవారం

Panchadarla dharmaleingeshwara swami temple/most ancient shiva temple in...

      పంచదార్ల ధర్మలింగేశ్వర స్వామి ఆలయం  చుట్టూ పచ్చని ప్రకృతితో, కొండల మధ్య ఉన్న ఓ గ్రామం. గ్రామం చిన్నదే కాని యుగ యుగాల చరిత్ర దాని స్వంతం. ధర్మరాజు నిర్మించిన ఆలయం. యమధర్మరాజు స్వయంగా ప్రతిష్టించిన శివలింగం. తమ అరణ్యవాసంలో పాండవులు కొంతకాలం నివసించిన ప్రాంతం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం.చాళుక్యుల కాలం నాటి శిల్ప సంపదకు ఆలవాలం. ఆ క్షేత్రంలోని జలధారలలో స్నానం చేసి అక్కడి శివయ్యను పూజిస్తే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల నమ్మకం. ఎందుకంటే ఆ జలధారలకు కాశీ క్షేత్రంతో సంబంధముందని చెప్తారు. ఆ గ్రామం పేరు ధారపాలెం. కాని ఆ పేరుతో పిలిస్తే పరిసర ప్రాంతీయులకు తప్ప ఇంకెవరికీ తెలియదు. అదే పంచదార్ల అంటే అందరికీ తెలుస్తుంది. మరి ధారపాలెం పంచదార్లగా మారడానికి కారణమేంటి. అసలు యమధర్మరాజుకు ఈ క్షేత్రానికి సంబంధమేంటి..... పంచదార్ల క్షేత్ర చరిత్రేంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చెయ్యండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Panchadarla dharmaleingeshwara swami temple/most ancient shiva temple in...

      పంచదార్ల ధర్మలింగేశ్వర స్వామి ఆలయం   చుట్టూ పచ్చని ప్రకృతితో, కొండల మధ్య ఉన్న ఓ గ్రామం. గ్రామం చిన్నదే కాని యుగ యుగాల చరిత్ర దాని స్వం...