18, జనవరి 2023, బుధవారం

చార్ ధాం యాత్ర ప్యాకేజ్/chardham tour special package/ganga pushkar tour...

1 కామెంట్‌:

 1. వైదిక ధర్మానుయాయులకు నమస్కారం!

  మొదట హిందువులు గౌతమ బుధ్ధుణ్ణి కాపీ కొట్టి లేదా కబ్జా చేసి పురాణకధలు వ్రాసుకున్నారు అంటున్నారు కదా,ఆది నిజమా కాదా అని వెతికితే ఇద్దరూ వేర్వేరనీ హిందువుల బుధ్ధుడు గౌతమ బుధ్ధుడి కన్న ముందునుంచే ఉన్నాదని తెలిసింది.కబ్జా చెయ్యదం అంటూ జరిగితే బౌధ్ధులే హిందువుల బుధ్ధుణ్ణి కబ్జా చేశారని అనాలి.అదే "దేవుడు లేడన్న గౌతమబుధ్ధుడు దేవుడు యెట్లా అయ్యాడు?బౌధ్ధుల దేవుడు విష్ణుదేవుడి అవతారంగా ఎప్పుడు ఇరుక్కున్నాడు!" అన్న తలకట్టు పెట్టి ఇక్కడ చూపించాను.
  http://harikaalam.blogspot.in/2016/01/blog-post.html

  ఈ పోష్టు పబ్లిష్ చేసింది January 03, 2016న!ఈ పోష్టులో బౌధ్ధమతానికి సంబంధించిన చరిత్రని తవ్వి తీస్తున్న ఒక పరిశోధకుడు బుధ్ధుడికి సంబంధించి ఇర్రెఫుతబ్లె ఫ్య్సిచల్ ఎవిదెంచెస్ లేవనటం ఆశ్చర్యం అనిపించింది.బౌధ్ధమతం మీద ఎంతో పరిశోధన చేసిన T.W,R Davids కూడా "ఇన్ని శతాబ్దాల పాటు విస్తరించిన బౌధ్ధ మతసాహిత్యపు చరిత్రని తీరగేసినా ఖచ్చితంగా బుధ్ధుని అనుయాయులు ఏ కాలంలో ఎక్కడి నుంచి ఈ పరంపరని మొదలు పెట్టారనేదానికి సాక్ష్యం చెప్పగలిగిన ఒక్క రికార్డు కూడా కనపడలేదు నాకు" అనేశాడు.అయితే, అప్పుడు అతను తప్ప ఇంకెవరూ అలా చెప్పలేదు గాబట్టి పోష్టుని "ఒక వ్యక్తి చేత స్థాపించబడిన మతధర్మా లన్నిటిలో సరిహద్ద్దు లెరుంగక సకలజనుల్నీ అమోఘంగా ఆకర్షించి అత్యంత శాంతియుతంగా వ్యాపించినది బౌధ్ధ ధర్మం ఒక్కటే." అని చెప్పి ముగించాను.

  కానీ, ఆ డౌటు మీద మళ్ళీ వెతకటం మొదలుపెడితే చాలా విషయాలు తెలిశాయి.ఈసారి T.W,R Davids ఒక్కదే కాదు,బౌధ్ధమతం మీద పరిశోధనలు చేస్తున్న ఏ ఒక్కడికీ 2014 నాటికి కూడా irrefutable physical evidences లేవు నేది తెలిసింది.అప్పుడు మళ్ళీ కొత్త సమాచారంతో "గౌతమ బుద్ధుడు కూడా కల్పిత పాత్రయేనా?ఎవరు ఎందుకు ఎలా కల్పించారు!" అన్న తలకట్టు పెట్టి ఇక్కడ చూపించాను.
  https://harikaalam.blogspot.com/2021/04/blog-post_26.html
  ఈ పోష్టు పబ్లిష్ చేసింది April 26, 2021న!

  ఈ మధ్యన మళ్ళీ "అసలీ T.W,R Davids అనే వ్యక్తి ఎవరు?అతను చేసిన పరిశోధన ఏంటి?" అని వెతకడం మొదలు పెడితే "పాళీ భాష,గౌతమ బుధ్ధుడు,అశోకుడు,అశోక శిలా శాసనాలు అనే నాలుగు అంశాల్లో ఏ ఒక్కదానికీ irrefutable physical evidences లేవు.అయినప్పటికీ అవన్నీ సత్యాలని నమ్మించేశారు మనని" అనేది అర్ధం అయ్యింది.మళ్ళీ కొత్త సమాచారంతో "క్రీస్తు శకం 18వ శతాబ్దం తర్వాత యూరోపియన్ క్రిస్టియన్లు కనిపెట్టిన పాళీ భాషలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటి అశోకుడు శాసనాలను వ్రాయించడం ఎలా సాధ్యం?" అన్న తలకట్టు పెట్టి ఇక్కడ చూపించాను.
  https://harikaalam.blogspot.com/2023/01/18-3.html
  ఈ పోష్టు పబ్లిష్ చేసింది January 18, 2023న!

  P.S:ఇవన్నీ వాస్తవాలే.నేను చెప్పిన ప్రతి వాక్యమూ ఆయా చారిత్రక పరిశోధకుల విశ్లేషణల నుంచే తీసుకున్నాను.కానీ,గౌతమ బుధ్ధుడు కల్పిత పాత్ర అనేది సత్యం అని బల్ల గుద్ది చెప్పాలంటే మనం సొంత రీసెర్చి చెయ్యాలి.దానికి చాలా దబ్బు కావాలి.ముందు హిస్టరీలో P.G చేసిన కుర్రాళ్ళని ఈ టాపిక్ మీద రీసెర్చి చెయ్యడానికి సిధ్ధం చెయ్యాలి.వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటానికి ప్రొఫెసర్లని ఒప్పించాలి.ఈ టాపిక్స్ మీద పరిశోధన చెయ్యటానికి UGC అనుమతులూ నిధులూ ఇవ్వాలి.సుదీర్ఘ కాలం పాటు ప్రణాళిక వేసుకుని చెయ్యాల్సిన కార్యక్రమం ఇది.రాజకీయ నాయకులు,మరీ ముఖ్యం ప్రభుత్వాధినేతలు ఈ కార్యక్రమానికి సానుకూల వాతావరణాన్ని ఏర్పరచాలి.

  వేదం సత్యానికి పెద్ద పీట వేసింది.ఆ సత్యం పునాదుల నుండి పక్కకు జరగడం వల్లనే, జరిగిన తర్వాతనే ఇతరులు మనల్ని గెలిచి బానిసల్ని చేసుకున్నారు.తిరిగి సత్యం పునాదుల మీద నిలబడితే చాలు మనం బానిసత్వం నుండి స్వాతంత్య్రం వైపు వెళ్ళే అవకాశం ఉంది.మనం సత్యాన్ని తెలుసుకోక పోవడం వల్లనే ఇప్పటికీ శత్రువులు మనమీద విషం చిమ్మగలుగుతున్నారు.మనం కుండబద్దలు కొట్టి సత్యాన్ని రుజువు చేసి చూపిస్తే చాలు హిందూధర్మద్వేషుల నోళ్ళు వాటంతటవే చచ్చు పడతాయి.

  జై శ్రీ రాం!

  రిప్లయితొలగించండి