సప్త సముద్రాలు
పురాణ కథనాల ప్రకారం సప్త సాగరాలు
ఉన్నాయని చెప్తారు. ఆ సప్త సముద్రాలు
లవణ సముద్రము అంటే ఉప్పు సముద్రం ఇది ఒక
లక్ష యోజనాల మేరకు ఉంటుందట.
ఇక్షు అంటే (చెరకు) సముద్రము ఇది రెండు లక్షల యోజనాలు
సురా అంటే (మద్యం సముద్రము నాలుగు లక్షల యోజనాలు
సర్పి అంటే (ఘృతం లేదా నెయ్యి) సముద్రము ఎనిమిది లక్షల యోజనాలు
క్షీర అంటే (పాల) సముద్రము పదహారు లక్షల యోజనాలు
దధి అంటే (పెరుగు) సముద్రము 32 లక్షల యోజనాలు
ఉదక (మంచినీటి) సముద్రము 64 లక్షల యోజనాలు ఉంటుందని
పురాణాలు చెప్తున్నాయి. ఇలా ఏడు సముద్రాల
గురించి పురాణాలు చెప్తున్నాయి.
ఆ సప్త
సముద్రాలలో ప్రధానమయినది, ముఖ్యంగా శ్రీమహావిష్ణువు నివాసముండే పాల సముద్రం,
క్షీరసాగరం చిలికి అముతం సాధించాలని దేవతలు, దానవులు అనుకుంటే, అమృతం తో పాటు పోగొట్టుకున్న తమ ఐశ్వర్యాన్ని కూడా పొందాలని దేవతలు
భావించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి